Header Banner

విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు.. యోగా దినోత్సవం ఏర్పాట్లపై దృష్టి!

  Mon Jun 16, 2025 14:35        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఆయన నగర పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చంద్రబాబు, రోడ్డు మార్గంలో ఆర్కే బీచ్‌కు వెళ్లి అక్కడి ప్రధాని వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ (ఏయూ) ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకొని, యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించనున్నారు. మధ్యాహ్నం సమయంలో సీఎం, నోవాటెల్ హోటల్‌లో జరిగే యోగాంధ్ర ఏర్పాట్లపై సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఇదే సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ పార్టీ క్యాడర్‌తో భేటీ అవుతారు. తరువాత ముఖ్యమంత్రి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పల్లా శ్రీనివాస్ తండ్రి మరణం నేపథ్యంలో ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి సంతాపం తెలియజేయనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #cm #tdp #yoga #vizag #visaka #telugu #desam